తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తు గడువు పెంపు

– మే 20 చివరి తేదీ


జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం :తెలంగాణ ఎడ్ సెట్ (EdCET-2025) గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది.నేటితో దరఖాస్తు గడువు పూర్తవగా.. ఆలస్య రుసుం లేకుండా మే 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు

You may also like...

Translate »