జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు


పదో తరగతిలో 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 1.47 శాతం పెరిగింది. ప్రైవేటు పాఠశాలల్లో 94.21 శాతం, గురుకుల పాఠశాలల్లో 98.7 శాతం ముంది. ఉత్తీర్ణులైనట్లు రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది

అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు :
పరీక్షల తేదీలు: జూన్ 3 నుండి జూన్ 13, 2025 వరకు ఉదయం 9:30 నుంచి 12:30 వరకు జరుగుతాయి.

ఫీజు చెల్లింపు తుది తేదీలు:
పాఠశాల లలో ఫీజు చెల్లింపు-16.05.2025
ఆన్లైన్లో ఫీజు అప్లోడ్-17.05.2025

You may also like...

Translate »