జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 22 : ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేస్తారు.
tgbie.cgg.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, సమాచారం కోసం 924 02 55555 నంబర్, helpdesk-ie@ telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య తెలిపారు.