జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లో ఈరోజు సాయంత్రం వీచిన గాలి దుమారానికి,చెట్లువిరిగిపోయాయి,విద్యుత్స్తంభాలు నేలకొరిగాయి. దాదాపు మూడు గంటలుగా విద్యుత్ అధికారులు విద్యుత్ పునరుద్ధరణకు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ప్రజలందరూ దీనిని గమనించి సహకరించాలని విద్యుత్ అధికారులు కోరుతున్నారు.