పీఎం కుసుం యోజన ద్వారా రైతులకు 60% సబ్సిడీ

పీఎం కుసుం యోజన ద్వారా రైతులకు 60% సబ్సిడీ


కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులు వ్యవసాయం కోసం సోలార్ వ్యవసాయ పంపులను సబ్సిడీ ధరకు పొందవచ్చు.
ఆ పథకం పేరే పీఎం కుసుమ్ యోజన (PM-KUSUM Scheme),ప్రతీ రైతుకీ కేంద్రం 60% తగ్గింపు ఇస్తుంది.
మరో 30 శాతాన్ని లోన్ రూపంలో పొందవచ్చు. ఈ లోన్ కేంద్రమే ఇప్పిస్తుంది.మిగతా 10% మనీ మాత్రం రైతు పెట్టుకోవాలి.
ఈ పథకం అప్లై చేసుకోవడానికి క్లిక్ https://pmkusum.mnre.gov.in

You may also like...

Translate »