తెలంగాణలో సీఎం మార్పు..? పార్టీ నుండి బహిష్కరణ ..!

బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు


తెలంగాణలో త్వరలో సీఎం మార్పు ఖాయమంటూ బీఆర్ఎస్ నేత, మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తారని, అంతేకాకుండా ఆయన్ను పార్టీనుంచి బహిష్కరిస్తారని ఆయన జోస్యం చెప్పారు.దీపాదాస్ మున్షీని రేవంత్ మ్యానేజ్ చేస్తున్నారనే అధిష్టానం ఆమెను తప్పించిందని ఆరోపించారు. నెక్స్ట్ తీసేది రేవంత్నే అంటూ ఎర్రబెల్లి కీలక కామెంట్స్ చేశారు. ఆ పార్టీ అధిష్టానం రాష్ట్రంలోని అన్ని పరిణామాలను సైలెంట్గా గమనిస్తోందని తెలిపారు.

You may also like...

Translate »