విగ్రహాల ప్రతిష్టాపనకు ముఖ్యఅతిథిగా మాజీ డిసిసి అధ్యక్షులు

జ్ఞాన తెలంగాణ, నారాయణ పేట ప్రతినిది, ఫిబ్రవరి 10:
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కందేన్ పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయుచున్న శ్రీ మల్లన్న స్వామి,శివలింగం, గణపతి నందినాగును కురుమం నవగ్రహాల విగ్రహాల ప్రతిష్టాపనకు ముఖ్యఅతిథిగా మాజీ డి సి సి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి నీ గ్రామస్తులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య పరా శ్రీ స్వామీజీ,స్వామి శాంత నంద్ పురోహిత్ హోమం ,దేవతల హోమం తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయ నిర్మాణానికి ఇంకా అభివృద్ది పనులు చేపట్టాలని తమ వంతు ఇంకా ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలుపుతూ ఈ కార్యక్రమంలో దామర గిద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
