ఖేలో భారత్ క్రీడోత్సవ్ ప్రారంభించిన దేశ్ పాండే

ఖేలో భారత్ క్రీడోత్సవ్ ప్రారంభించిన దేశ్ పాండే


జ్ఞాన తెలంగాణ సంగారెడ్డి జిల్లా ప్రతినిది, జనవరి 29:సంగారెడ్డి జిల్లా నియోజకవర్గంలోని తార ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ & కబడ్డీ టోర్నమెంట్ను ప్రారంభించిన గౌ! శ్రీ! రాజేశ్వర్ రావ్ దేశ్ పాండే గారు ఈ కార్యక్రమంలో మందుల నాగరాజు కౌన్సిలర్ కాసని వాసు కౌన్సిలర్ వివిధ కాలేజీలు ABVP బృందం తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »