పవిత్రమైన గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు: డాక్టర్ భరద్వాజ్

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి,జనవరి 27:ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు గణతంత్ర దినోత్సవాన్ని సగరవంగా జరుపుకుంటున్నారు అంటే 1950లో ఈరోజున మన రక్షకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినది కాబట్టి స్వేచ్ఛ సమానత్వం మరియు సౌబ్రాతత్వం వంటి స్వేచ్ఛను భారత రాజ్యాంగం ద్వారానే మనకి కల్పించారు ఆ మహనీయుడు అని మాజీ పాలేరు శాసనసభ్యులు కత్తుల శాంతయ్య గారు మా తాతగారు కావడం నాకు చాలా ఆనందనీయమని వారి యొక్క కలలగన్న ఆశయాలను పాలేరు ప్రజలకు నేను అండదండగా ఉంటానని మా తాతగారు ఆశయాలను మా నాన్నగారు కలలగన్నా గ్రామాల అభివృద్ధి ఆకాంక్షను నేను నెరవేర్చడానికి మీ ముందుకు వస్తున్నానని మీకు వెళ్లవేల తోడుంటానని సగౌరవంగా నన్ను మీరందరూ ఆదరిస్తారని ప్రతి అక్క చెల్లె అన్న తమ్ముడు బావి భారత పౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా రాజ్యం రావాలంటే ఆనాడు అర్ధరాత్రి 12 గంటలకు ఒక శ్రీ ఒంటరిగా నడిచి వెళ్ళినప్పుడే మనకి నిజమైన స్వసంత్రం వచ్చినది అన్న మాటను మనకు నిజమైన గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి దేశంలో జనాభా ధమాషా ప్రకారం రాజకీయ రంగంలో గానీ విద్యారంగంలో గాని ప్రవేట్ సంస్థ రంగంలో గాని జనాభా ధమాషా ప్రకారం ఎవరి వాటా ఏత వారికి వచ్చిన నాడే మనకి నిజమైన గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలని అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కు అట్టడుగు పేద ప్రజలకు నా వంతుగా వారి యొక్క పిల్లల సంరక్షణ మరియు వృద్ధాప్యంలో ఉన్న ముసలి కన్న తల్లులకు కంటికి రెప్పలా వారికి నేను కావాల్సిన వైద్యాన్ని కూడా అందించడానికి నేను మీ కన్న బిడ్డల ముందుంటానని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారి అందరికి కూడా మరొక్కసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్త సీతారాములు గాజుల శ్రీనివాసరావు కత్తుల సుదర్శన్ రావు గంట నితిన్ స్టడీ సర్కిల్ విద్యార్థులు పాల్గొన్నారు

You may also like...

Translate »