మహాలింగాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ

మహాలింగాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ


– అధ్యక్షులు గా తాళ్ల సాయి గణేష్, ఉపాధ్యక్షులు గా బోడ జయరామ్, తాళ్ల కరుణాకర్


జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి : శంకర్పల్లి మండలం మహాలింగాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా సీనియర్ నాయకులు లక్ష్మయ్య నర్సింలు రామచందర్, ప్రవీణ్ కుమార్ హాజరయ్యార. శంకర్పల్లి మండల అధ్యక్షుడు బండ్లగూడెం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది గ్రామ అధ్యక్షులు గా తాళ్ల సాయి గణేష్,ఉపాధ్యక్షులు గా బోడ జయరామ్, తాళ్ల కరుణాకర్,ప్రధాన కార్యదర్శి గా భవాని సందీప్,కార్యదర్శిగా బోడ పవన్ కుమార్,ప్రచార కార్యదర్శి గా శంకరొళ్ల నరేష్, అధికార ప్రతినిధి గా అనంతయ్య,కార్యవర్గ సభ్యులు గా భవాని సాయి,భవాని రవీందర్,బోడ మహేష్, సలహాదారులు గా భవాని సునీల్ ని ఎన్నుకున్నరు.కార్యక్రమం లో మహాలింగాపురం గ్రామ పెద్దలు బోడ శంకర్, పల్గుట్ట నర్సింలు,తాళ్ల రాములు, బోడ మల్లేశం,బిక్షపతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 40;

You may also like...

Translate »