రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య


చంద్రగిరి రైల్వేస్టేషన్ల మధ్య శ్రీవారి మెట్టుకు వెళ్లే రహదారి సమీపంలో ఘటన.మృతుడి వద్ద ఎలాంటి చిరునామా లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి గా గుర్తింపు.విషయం తెలుసుకున్న చిత్తూరు జి ఆర్ పి పోలీసులు సంఘటన స్థలానికి….మృతదేహాన్ని తిరుపతి రూయా ఆసుపత్రికి తరలింపు.మృతుడి ని ఎవరైనా గుర్తించిన ఎడల చిత్తూరు జి ఆర్ పి ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సంప్రద్ఫించాలని తెలిపారు

You may also like...

Translate »