ఈరోజు సంక్రాంతి సంబరాలు భాగంగా మద్దులపల్లి గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు

జ్ఞాన తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రతినిధి : జనవరి 14 :


మద్దలపల్లి గ్రామం సంక్రాంతి సందర్భంగా కబడ్డీ పోటీలను నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో ఐదు టీములు పాల్గొనగా వాటిలో ఫైనల్ లో మొదటి బహుమతిగా 10000 రూపాయలు రెడ్ బుల్స్ యూత్ కెప్టెన్ వనపర్ల సాయిమధు ఎలక వెంకటేశ్వర్లు సాగర్ నాగరాజు మదన్ పవన్ దశరథరామ్ గుణశేఖర్ రెండో బహుమతిగా ఐదు వేల రూపాయలు తుమాటి నారాయణ టీం కెప్టెన్ తుమాటి వినయ్ గంగాధర్ సాయి జీవన్ నవీన్ శ్రీకాంత్ త్రినాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రూరల్ మండలం సీనియర్ నాయకులు వెంపటి సురేంద్ర గారు, షేక్ జాన్మియా ఎమ్మార్వో తుమాటి శ్రీనివాసరావు నారాయణ రెడ్డి టీజీపీఏ జనరల్ సెక్రెటరీ పోతుల సుదర్శన్ వనపర్ల శశి పాల్గొన్నారు ఎంపైర్స్ కుమ్మరి లక్ష్మణ్ పోతుల ప్రసాదు ఉపేందర్ చందు ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు

You may also like...

Translate »