ఘనంగా మాజీ పాలేరు అసెంబ్లీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు


దామల రవి


జ్ఞాన తెలంగాణ ఖమ్మం జిల్లా ప్రతినిధి : జనవరి 9 ఖమ్మం జిల్లా దానవైగూడెం 59 డివిజన్లో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దామల రవి గారి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు అసెంబ్లీకి చేసినటువంటి సేవలో మరో లేవని మరో సారీ పాలేరు అసెంబ్లీకి ఇలాంటి ఆపద్బాంధవుని మళ్లీ మనం గెలిపించుకోవాలని కెసిఆర్ కలలగన్న రాజ్యాన్ని కేటీఆర్ సాధించేవరకు నిద్రపోడని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజల్లో చేదు అనుభవానికి గురైందని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ల ముందు ఇచ్చిన ఆర్గారంటీలు నిర్వేర్చడంలో ప్రజల్లో విప్లమైందని మరోసారి కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారని కందాల ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో 59వ డివిజన్ టిఆర్ఎస్ నాయకులు దామల రవి అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

You may also like...

Translate »