టి అర్ టి ఎఫ్ శంకర్పల్లి క్యాలెండరు ఆవిష్కరణ

టి అర్ టి ఎఫ్ శంకర్పల్లి క్యాలెండరు ఆవిష్కరణ
శంకర్పల్లి మండల నూతన సంవత్సర 2025 క్యాలెండరు ను గౌరవ శంకర్పల్లి మండల్ విద్యా అధికారి అక్బర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్బంగా అక్బర్ గారు మాట్లాడుతూ టి అర్ టి ఎఫ్ ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల గురుంచి నిరంతరoగా పోరాడుతున్నది అని అన్నారు. శంకర్పల్లి లో దాదాపు 22 పాఠశాలలు కూడా వెళ్లి ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకొని టి అర్ టి ఎఫ్ క్యాలెండరు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు శంకర్పల్లి మండల్ అధ్యక్షులు t నర్సింలు, జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్, ప్రధాన కార్యదర్శి జామ కుషాల్.


