గేమ్ ఛేంజర్’ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళుతుండగా యాక్సిడెంట్..ఇద్దరు మృతి
రాజమండ్రి సమీపంలో జరిగిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి
రాజమండ్రిలో నిన్న(శనివారం) జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ముగిసిన అనంతరం కాకినాడ వైపు వస్తుండగా కార్గిల్ ఫ్యాక్టరీ వద్ద వ్యాను బలంగా ఢీకొనడంతో ప్రమాదం
ఈ ఘటనలో కాకినాడకు చెందిన అరవపల్లి మణికంఠ, తోకాడ చరణ్‌కు బలమైన గాయాలు మణికంఠ అక్కడికక్కడే చనిపోగా.. చరణ్ కాకినాడ జీజీహెచ్ తీసుకొస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి