మేఘన్న అభయహస్తం ద్వారా మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

ఙ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి:


పెద్దమందడి మండల పరిధిలోని బలిజపల్లి గ్రామానికి చెందిన జాపర్ గారి తల్లి సుల్తాన్ భీ గారు అనారోగ్యంతో మృతి చెందారు. ఇట్టి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు స్థానిక నాయకుల ద్వారా తెలుసుకునీ వారి కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల నిమిత్తం మాజీ జడ్పీటీసీ సభ్యులు K. రమేష్ గౌడ్ ఆద్వర్యంలో కాంగ్రెస్స్ పార్టీ సీనియర్ నాయకులు K. సుభాష్ గౌడ్ గారి ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో M.D మహిమద్, వెంకటేష్ చారి, సాకలి కృష్ణయ్య, నుస్రత్, మాల కృష్ణయ్య,చింతకుంట రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »