సంక్రాంతికి సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. స్కూళ్లకు జనవరి 11 నుంచి 17 వరకు, జూనియర్ కాలేజీలకు 11 నుంచి 16 వరకు హాలిడేస్ ప్రకటించింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న (శనివారం) తెరుచుకోనున్నాయి. కాగా, అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి సెలవులు ఉండగా తాజాగా రెండు రోజులు ముందుగానే హాలిడేస్ ప్రకటించింది.

You may also like...

Translate »