59 డివిజన్లో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ ఆలయానికి భారీ ఎత్తున విరాలయం
నాగటి వసంత-భిక్షం ఖమ్మం అర్బన్ న్యూస్ ఖమ్మం నగర 59డివిజన్ దానవాయిగూడెం లో నూతనంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు స్థానిక సీనియర్ నాయకులు నాగటి వసంత-బిక్షం దంపతులు యాభైవేల రూపాయల నగదును అలయనిర్మాణ కమిటీకి అందచేశారు నాగటి వసంత-బిక్షం దంపతులకు ఆలయ నిర్మాణ కమిటీ స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు ఆలయ నిర్మాణానికి ఎలాంటి అవసరాలు ఉన్నా మేము అండగా ఉంటామని రాబోయే రోజుల్లో 59వ డివిజన్లో ఎలాంటి అవసరాలు ఉన్న మా వంతుగా మేము సాయి సహకారాలు అందిస్తామని ఆలయ నిర్మాణ కమిటీ& 59వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లా కృష్ణ గారు వారి యొక్క టీం సభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు