అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సాయం

జ్ఞాన తెలంగాణ,రాయపర్తి ప్రతినిధి :


బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన SRR ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి.


వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపెల్లి సారయ్య ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కు గురి అయ్యి హన్మకొండ రోహిణి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుండగా వారి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయన్ని తన ప్రతినిధుల ద్వారా పంపించిన….
SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు
పరుపటి శ్రీనివాస్ రెడ్డి,ఈ కార్యక్రమం లో SRR ఫౌండేషన్ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, గాడిపెల్లి రాములు, గాడిపెల్లి యాకయ్య, చిర్ర దర్గయ్య, గాడిపెల్లి ఆనంద్, గాడిపెల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »