నందీశ్వర ఉడిపి హోటల్ ను ప్రారంభించిన ఎంఎల్ఏ మేఘా రెడ్డి

నందీశ్వర ఉడిపి హోటల్ ను ప్రారంభించిన ఎంఎల్ఏ మేఘా రెడ్డి


వనపర్తి పట్టణ ంలో రాజీవ్ గాంధీ చౌరస్తా దగ్గర ఆంధ్ర బ్యాంకు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన నందీశ్వర ఉడిపి హోటల్ వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడిమేగా రెడ్డి గారు శుక్రవారం ప్రారంభించారు. దినదిన అభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణానికి ఇలాంటి హోటల్లు అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...

Translate »