ఇజ్తిమా గాహ్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

ఇజ్తిమా గాహ్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య


శంకర్‌పల్లి పట్టణ పరిధి అతిథి గ్రౌండ్ లో (నేడు, రేపు) శని, ఆది రోజులలో జరిగే ఇజ్తిమా గాహ్ కార్యక్రమ ఏర్పాట్లను శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ఇబ్బందులు కలగకుండా అధికారులంతా సమన్వయంతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఉపసర్పంచ్ ప్రవీణ్ కుమార్, కో ఆప్షన్ సభ్యుడు మహమూద్ ఉన్నారు.

You may also like...

Translate »