ఇందిరమ్మ కాలనీకి త్రాగు నీటి మరమ్మత్తు పనులు పూర్తి

ఇందిరమ్మ కాలనీకి త్రాగు నీటి మరమ్మత్తు పనులు పూర్తి

జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 28:

మండలం లోని ఎల్లారెడ్డిగూడెంలో సర్వీస్ రోడ్ విస్తరణ పనులలో భాగంగా డ్రైనేజీ పనుల వల్ల త్రాగు నీరు పైపు లైన్ పగిపోవడంతో గత ఐదు రోజుల నుండి ఇందిరమ్మ ఎస్సీ కాలనీకి వాసులకి త్రాగు నీరు రాక చాల ఇబ్బంది పడ్డారు ఈ విషయం గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణారెడ్డి దృష్టికి ఆ కాలనీ వాసులు తీసుకెళ్లగా అతను సకాలంలో స్పందించి గ్రామ పంచాయతీ సిబ్బందిని మరియు జేసీబీ పెట్టి కొత్త పైపు లైన్ వేసి పనులు పూర్తి చేసారు, కాలనీ ప్రజలు గ్రామపంచాయతీ కార్యదర్శికీ మరియు సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు,

You may also like...

Translate »