ఈ నెలలోనే సైనిక్ స్కూళ్ల అడ్మిషన్ నోటిఫికేషన్

ఈ నెలలోనే సైనిక్ స్కూళ్ల అడ్మిషన్ నోటిఫికేషన్

జ్ఞాన తెలంగాణ,డెస్క్: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్(AISSEE 2025) అనేది భారతదేశం అంతటా ఉన్న సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించే ప్రవేశ పరీక్ష. సైనిక్ స్కూల్ అడ్మిషన్ ఆన్‌లైన్ అప్లికేషన్ 2025-26ని తన అధికారిక వెబ్‌సైట్ https://aissee.ntaonline.in/ లో ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. సైనిక్ స్కూల్‌లో 6వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు తప్పనిసరిగా AISSEE లో ఉత్తీర్ణత సాధించాలి.


– నల్లోల్ల శ్రీకాంత్
చీఫ్ ఎడిటర్,జ్ఞానతెలంగాణ,8008206714

You may also like...

Translate »