UPI లో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

UPI లో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత
జ్ఞాన తెలంగాణ,డెస్క్ : యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్చైక్ స్పష్టం చేసింది.సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. డిజిటల్ వ్యాలెట్లైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్ల (PPI) పైనే ఛార్జీలు ఉంటాయంది.
— నల్లోల్ల శ్రీకాంత్
చీఫ్ ఎడిటర్,జ్ఞానతెలంగాణ,8008206714
