చౌదరిగుడ పాఠశాల లో ఘనంగా అంబేద్కర్ గారి వర్ధంతి

చౌదరిగుడ పాఠశాల లో ఘనంగా అంబేద్కర్ గారి వర్ధంతి
– ఘనంగా నివాళులు అర్పించిన ప్రధానోపాధ్యాయురాలు సునీత
జ్ఞానతెలంగాణ, డెస్క్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌదరిగుడ లో ఈ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించిన ప్రధానోపాధ్యాయురాలు సునీత ప్రధానోపాధ్యాయురాలు సునీత సునీత గారు మాట్లాడుతూ బాబా సాహెబ్ ని ఆదర్శం తో ఉన్నత చదువులు చదివి తల్లి దండ్రుల కు దేశానికి మంచి పేరు తీసుకరావాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న పాఠశాల ఉపాధ్యులు నరేందర్, శంకర్ గౌడ్, పార్వతమ్మ, జామ కుషాల్, శ్రీనివాస్, వాణి, కళ్యాణి సబితా శిరీష మరియు బీఈ డి ట్రైనింగ్ టీచర్స్ పాల్గొన్నారు