డా. బి.ఆర్. అంబేద్కర్ కు ఘన నివాళి

డా. బి.ఆర్. అంబేద్కర్ కు ఘన నివాళి
జ్ఞాన తెలంగాణ, మొగుళ్లపల్లి (డిసెంబర్ 06) : ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి సందర్భంగా అకినపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్ దగ్గరి అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్ కమిటీ అధ్యక్షుడు దూడపాక.రమేష్(చిత్ర లేఖన మిమిక్రీ ఆర్టిస్ట్) వారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.తదనంతరం పలువురు అంబేద్కర్ గారి జీవితాన్ని తను చేసిన స్వాతంత్య్ర పోరాటం,రాజ్యాంగ నిర్మాణ క్రమంలో తను అందించిన అపారమైన సేవలను హక్కులను పొందుపరచిన విధానంను తదితరులు కొనియాడారు..ఈ కార్యక్రమంలో జై భీమ్ కమిటీ ఉపాధ్యక్షులు దూడపాక.సమ్మయ్య. ప్రా, కా,దుడపాక రాజు,కోశాధికారి గడ్డం. రమేష్,మాజీ సర్పంచ్ భద్రయ్య,MRPS గ్రామ అధ్యక్షులు దూడపాక ప్రభాకర్,Ex సర్పంచ్ బండి సుదార్శన్, దూడపాక,రమేష్ (DBL), దూ,శ్రీకృష్ణ,సప్పిడి సంపత్,సరిగొమ్ముల సమ్మయ్య,s.రాజేశం తదితరులు పాల్గొన్నారు.
– – Ramu,Mogullapally
