తంగడపల్లి పాఠశాల విద్యార్థుల కు సైకిళ్ల పంపిణీ

తంగడపల్లి పాఠశాల విద్యార్థుల కు సైకిళ్ల పంపిణీ
జ్ఞానతెలంగాణ, చేవెళ్ల :
రోటరీ క్లబ్ అఫ్ హైదరాబాద్ వారి సహాయం తో,ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీ ఫిరంగి గారి చేతుల మీదుగా నిరుపేద విద్యార్థుల కు 5 సైకిళ్లను పంపిణి చేయడం జరిగింది.కార్యక్రమంలో తంగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నల్లోల్ల గోపాల్ గారు మరియు ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ షమీం గారు పాల్గొన్నారు
