పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అప్పజెప్పిన చిట్యాల ఎస్ఐ జి. శ్రవణ్ కుమార్


పోగొట్టుకున్న ఫోన్ తిరిగి అప్పజెప్పిన చిట్యాల ఎస్ఐ జి. శ్రవణ్ కుమార్


జ్ఞానతెలంగాణ, చిట్యాల, నవంబర్ 11:

రేగొండ మండలం రేపక గ్రామానికి చెందిన కుర్ర సతీష్ తన పని నిమిత్తం తన గ్రామం నుండి చల్లగరిగ గ్రామానికి తన ద్విచక్ర వాహనంపై 20 రోజుల క్రితం వెళుతుండగా ఎక్కడో తన వివో వై30 మొబైల్ పడిపోయిందని చిట్యాల పిఎస్ లో దరఖాస్తు ఇవ్వగా సోమవారం రోజున అట్టి మొబైల్ ని సీఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి సతీష్ కి అప్పజెప్పడం జరిగింది, మొబైల్ ని గుర్తించడంలో సహాయపడిన ఉమెన్ కానిస్టేబుల్ కోమల నీ కానిస్టేబుల్ లాల్ సింగ్ నీ చిట్యాల ఎస్ఐ జి. శ్రవణ్ కుమార్ అభినందించారు.

You may also like...

Translate »