బొగ్గు లారీ ఢీకొని శ్రీకాంత్ మృతి

బొగ్గు లారీ ఢీకొని శ్రీకాంత్ మృతి
మల్హర్ ర్రావు మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసిపి నుంచి నిత్యం బొగ్గు రావాన చేస్తున్న లారీలు అడ్డు అదుపు లేకుండా అతివేగం ఓవర్ లోడ్ తో వెళ్లడం ద్వారా రోడ్లు అడుగడుగునా ధ్వంసం కావడమే కాక మనుషుల మూగజీవాల ప్రాణాలు సైతం పరిస్థితి బొగ్గు టిప్పర్ల వేగానికి గతంలో మల్లారం రావులపల్లి గ్రామాల్లో అధిక సంఖ్యలో మూగజీవులు మృతి అది అలా ఉండగా గత ఐదు నెలల క్రితం పెద్దతుండ్ల కు చెందిన యువకులను ఏంఆర్ వాటర్ ట్యాంకర్ ఢీకొని ఒకరు మృతి ఒకరు గాయాలు కాగా ఈ సంఘటన మరువకముందు మంగళవారం రాత్రి(10) సమయంలో బొగ్గు లారీ అతివేగంగా మల్లారం చెరువు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో గుడిసెల శ్రీకాంత్ వయసు 35/ అక్కడికక్కడే మృత చెందాడు మృతుని స్వగ్రామం పెంచికల్పేట అతను ఓసిపిలో గత మూడు సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ తాడిచెర్లలో నివాసం అంటున్నాడు మంగళవారం విధులు ముగించుకొని అత్తిలైన చిన్నతుండ్ల గ్రామానికి క్రమంలో ఈ ప్రమాదం జరిగిందిని కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపారు కుటుంబ పెద్దదికు కోల్పోవడంతో మృతునికి ఐదేళ్ల లోపు చిన్నాలు భార్య సౌందర్య అనాధలయ్యారు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని శ్రీకాంత్ మృత దేహం వద్ద గ్రామస్తులు బైఠాయించారు…