రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష

రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష
రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై బెంగాల్లో డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు సంఘీభావంగా అక్టోబరు 9న దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేపడుతామని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) ప్రకటించింది. ఫైమా సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో పని వాతావరణం మెరుగుపడాలనేది వారి డిమాండ్ అని తెలిపారు.