ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్

ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్
- నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు
- ఇంటర్ పాసైన విద్యార్థులు అర్హులు
- ఈనెల 31 వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు అవకాశం
కేంద్రం అందిస్తోన్న ‘నేషనల్ మెరిట్ స్కాలర్ షిప్’కు ఇంటర్ పాసైన విద్యార్థులు ఈనెల 31 వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే గతంలో అప్లె చేసుకున్నవారు ఇదే గడువులోగా రెన్యువల్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది టాప్-20 పర్సంటైల్ వచ్చిన విద్యార్థులు 59,355 మంది ఉన్నారని వెల్లడించింది. దరఖాస్తు చేసుకోవడానికి https://scholarships.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.
