బైకు దొంగలొస్తున్నారు జాగ్రత్త!

బైకు దొంగలొస్తున్నారు జాగ్రత్త!

పండగ వేళ అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు!!హైదరాబాద్ లో బైకులు ఎత్తుకుపోతున్నట్లు నిత్యం కేసులు నమోదవుతున్నాయి.కాగా ఘరానా దొంగలే కాకుండా జల్సాలకు అలవాటు పడ్డ కొందరు యువకులు ఈ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు.ఉప్పల్, అంబర్పేట, ఆర్టీసీ క్రాస్రోడ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, అఫ్టల్గంజ్, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, యాచారం, మంచాల ఇళ్ల ముందు బైకులు ఎత్తుకెళ్లి అమ్మేస్తున్నారు.పండగలకు ఊర్లకు వెళ్లేవారు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానంగా ఉంటే డయల్ 100ను ఉపయోగించుకోవాలని సూచన!బైకు దొంగలొస్తున్నారు జాగ్రత్త!

You may also like...

Translate »