టి యు టి ఎఫ్ మండల కార్యవర్గ సమావేశం

టి యు టి ఎఫ్ మండల కార్యవర్గ సమావేశం

  • ముఖ్య అతిథులుగా హాజరైన TUTF వ్యవస్థాపక అధ్యక్షులు డి.మలారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పి రఘునందన్ రెడ్డి.
  • టి యు టి ఎఫ్ మండల శాఖ ఎన్నిక
  • మండల అధ్యక్షులు గా డి.అంజయ్య, ప్రధాన కార్యదర్శి గా వి.శ్రీనివాస్ చారి నియామకం

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి:

శంకర్ పల్లి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల లో టి యు టి ఎఫ్ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TUTF వ్యవస్థాపక అధ్యక్షులు డి.మలారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పి.రఘునందన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు డేవిడ్,ప్రధాన కార్యదర్శి యం.డి మునీర్ పాషా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా నూతన మండల శాఖ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మండల అధ్యక్షులు గా డి.అంజయ్య, ప్రధాన కార్యదర్శి గా వి.శ్రీనివాస్ చారి,గౌరవ అధ్యక్షులు గా శ్రీనివాసరాజు, ఉపాధ్యక్షులు గా మోహన్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి యం.వెంకటేశ్వర రావు,మహిళా ఉపాధ్యక్షురాలు గా శ్రీమతి విజయ, మధుర స్వప్న, సంయుక్త కార్యదర్శులుగా శంకరయ్య మరియు కె.రాజు గార్లను, సోషల్ మీడియా కన్వీనర్ గా రాజేందర్ రెడ్డిని,ఆడిట్ కమిటీ సభ్యులుగా శ్రీనివాస్ రెడ్డి,రాఘవేందర్,బాబు కార్యదర్శులు గా డి.కాంచన లక్ష్మి, కవిత,డి.సునీత,వీణ, పల్లవి, ప్రీతీ, వాసంతి దేవి, సరిత,మంజుల, జమున,ప్రవళిక, ధనలక్ష్మి, హేమలత, పద్మ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఎంపికైన వారికీ శాఖ జిల్లా శాఖ పక్షనా అభినందనలు తెలియజేయడం జరిగింది.నూతనంగాఎంపిక కాబడిన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ ఎంపిక చేసిన కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కే నారాయణ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మొగులయ్య చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి శివానందం సంఘ నాయకులు సుదర్శన్. దేవేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి జగదీష్ నరేందర్ రెడ్డి రాముశర్మ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »