రేపు సిర్పూర్ నియోజకవర్గ ప్రజల కోసం ఉద్యోగ మేళా

రేపు సిర్పూర్ నియోజకవర్గ ప్రజల కోసం ఉద్యోగ మేళా
– స్వేరోస్ జిల్లా కమిటీ


కాగజనగర్ :జ్ఞాన తెలంగాణ:

సిర్పూర్ నియోజకవర్గ స్థాయిలోని మండలాల నిరుద్యోగ యువత,యువకులు సిర్పూర్ కాగజనగర్ కౌటల, చింతలమనేపల్లి,బెజ్జుర్,దహేగం పెంచకల్ పెట్,కాగజనగర్ రూరల్ మండలాల్లోని నిరుద్యోగుల కోసం TATA కంపెనీ ద్వారా ఉపాధి అవకాశాలు అందించేందుకు Dr. R.S ప్రవీణ్ కుమార్ సార్ ఆద్వర్యంలో
సెప్టెంబర్ 15, 2024 (ఆదివారం) రోజున సాయంత్రం 4 గంటలకు రిటైర్డ్ ఎంప్లాయిస్ భవనంలో కాగజ్ నగర్ నందు మీటింగ్ నిర్వహించబడుతుంది.
ఆర్థికంగా ఎదగాలని కోరిక గల, కష్టపడే మనసున్న వారు
లక్షలు సంపాదిస్తూ సమాజంలో గౌరవంగా బ్రతకాలని కోరుకునే వారు
జీవితంలో ఎవరిమీద ఆధారపడకుండా బ్రతకాలి అని పట్టుదలగా ఉన్న వారుఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా ప్రవీణ్ కుమార్ గారు *ముఖ్య ఆహ్వానితులు గా TATA కంపెనీ అధికారులు పాల్గొంటారని
కావున ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులు స్వేరోస్ మరియు ఆర్ఎస్పి అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని స్వేరోస్ జిల్లా అధ్యక్షులు సురేష్, ఆర్.ఎస్.పి ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది..

You may also like...

Translate »