అమరావతిలో గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ

అమరావతిలో గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ. 250 కోట్ల వ్యయంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ భవన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలుసిద్ధం చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని కానూరులో ప్రస్తుతం ఈ శిక్షణ సంస్థ నిర్వహిస్తున్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు పంచాయతీ రాజ్ చట్టంపై, అభివృద్ధి, సంక్షేమపథకాలకు సంబంధించి శిక్షణ అందించటంలో ఈ సంస్థ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.

You may also like...

Translate »