షాద్ నగర్ లో “రియల్టర్ కేకే” దారుణ హత్య

షాద్ నగర్ లో “రియల్టర్ కేకే” దారుణ హత్య

జ్ఞాన తెలంగాణ,శంషాబాద్ ప్రతినిధి, జులై 10:

బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్ షాకోట్ కు చెందిన కమ్మరి కృష్ణ దారుణ హత్య .షాద్ నగర్ సమీపంలోని కమ్మదనంలో ఉన్న తన ఫామ్ హౌస్ లో కమ్మరి కృష్ణను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తీవ్ర గాయాలకు గురైన కృష్ణను చికిత్స కోసం శంషాబాద్ లోని హాస్పిటల్ కు తీసుకు వస్తుండగా దారిలో మృతి.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

You may also like...

Translate »