అయిదో తరగతి లో ప్రవేశాలు

తెలంగాణ క్రీడా పాఠశాలల్లో
అయిదోతరగతి ప్రవేశాలు
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టి ట్యూషన్స్ సొసైటీ- రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో అయిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరు తోంది. మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకు బోధన, భోజనం, వసతి ఉచితం. రెండు జతల పీటీ డ్రైన్, బ్రాక్ సూట్, పూస్- సాక్స్, కిట్ బ్యాగ్, వాటర్
బాటిల్, టవల్, క్యాప్ తదితరాలు ఇస్తారు. క్రీడా పాఠశాలలు-సీట్లు
- టీజీటీడబ్ల్యూయూఆర్జేసీ(బాలురు), ఏటూరునాగారం స్పోర్ట్స్ స్కూల్స్, ములుగు జిల్లా-80 సీట్లు
- టీజీటీడబ్ల్యూయూఆరేజేసీ(బాలికలు), చేగుంట స్పోర్ట్స్ స్కూల్, మెదక్ జిల్లా-80 సీట్లు
అర్హత:ఆదర్శ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, ఏయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగోతరగతి చదివిన బాలబాలికలు అప్లయ్ చేసుకోవచ్చు. విద్యార్థు లకు ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి.
కుటుంబ వార్షికాదాయం 2023-24 సంవత్సరానికి పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.15 లక్షలు మించకూడదు.
ఇందులో బ్యాటరీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయి.
ఎంట్రెన్స్ టెస్ట్ వివరాలు:
బ్యాటరీ టెస్ట్-వెయిటేజ్ హైట్, వెయిట్, 30మీ ఫ్లయింగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, మెడి సిన్ బాల్ ఫుట్, షటిల్ రన్, ఫ్లెక్సిబిలిటీ టెస్ట్, వర్టికల్ జంప్, 200మీ రన్లకు ఒక్కోడానికి మూడు మార్కులు నిర్దేశించారు. ఒక గేమ్ ఈవెంట్ కూడా ఉంటుంది.
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో వినికిడి శక్తి. కంటిచూపు, ఇతర అవయవాల పనితీరు తదితరాలను పరీక్షిస్తారు.
ముఖ్య సమాచారం:
• దరఖాస్తు ఫీజు: రూ.100
- దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 1
• హాల్ టికెట్స్ డౌన్లోడింగ్: జూలై 8 నుంచి - ఎంట్రెన్స్ టెస్ట్(బ్యాటరీ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్)
తేదీలు: జూలై 18, 19 - క్రీడా పాఠశాలల్లో అడ్మిషన్స్ ఆగస్టు 1
- వెబ్సైట్:
www.tgtwgurukulam
telangana.gov.in
