నవాబ్ పేట్ మండలంకు కొత్త ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించిన సి.అనురాధ

నవాబ్ పేట్ మండలంకు కొత్త ఎంపీడీవో బాధ్యతలు స్వీకరించిన సి.అనురాధ
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసి, గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని నవాబ్‌పేట్ ఎంపీడీవోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తూ, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి, అభివృద్ధికి బాటలు వేస్తానని తెలిపారు.
