కొళాయి సర్వే పరిశీలించిన కలెక్టర్ శ్రీ హర్ష:

జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 14:

నారాయణపేట జిల్లా సింగారం గ్రామంలో నిర్వహిస్తున్న మిషన్ భగీరథ ఇంటింటి కొళాయి సర్వేను కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు.
సర్వే చేస్తున్న విధానాన్ని, మొబైల్ యాప్ లో నమోదు చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటి వరకు జరిపిన సర్వేలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. వర్షా కాలంలో తాగు నీటి సమస్య రాకుండా చూసుకోవాలని ఇంటి యజమానితో పాటు ఇంట్లో వుండే వారి వివరాలు, ఆధార్ కార్డు నంబర్లను నమోదు చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు

You may also like...

Translate »