భూ తగాదాల గొడవ వ్యక్తి మృతి:

జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 14:

నారాయణ పేట జిల్లాలోని ఉటుకూరు మండలము లోని చిన్న పొర్ల గ్రామం లో భూ తగాదాల విషయం గొడవ పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది దీనికి కారణం 100 డయల్ చేసిన పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడం అలాగే గొడవ జరిగిన 2గంటల తర్వాత కూడా పోలీస్ సిబ్బంది స్పందించక పోవడం తొ హ వ్యక్తిని ఎవరూ కూడా పట్టించుకోలేదు కుటుంబ సభ్యుల సమాచారతొ 108 సమాచారతొ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళగా డాక్టర్స్ ఆప్పటికే చనిపోయినారు అని చెప్పటం జరిగింది 1month అయినా పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చిన s.i పట్టించుకోక పొవడం వలన ఈ గొడవ ఉద్రిక్తతకు దారితీసిందిఅని కుటుంబీకులు తెలిపారు.

You may also like...

Translate »