ఉపాధి హామీలో నేలకొన్న సమస్యలు పరిష్కార మార్గాల జిల్లా సదస్సును జయప్రదం చేయండి

కరపత్రాన్ని విడుదల చేసిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జే అంజయ్య

ఉపాధి హామీలో నేలకొన్న సమస్యలు పరిష్కార మార్గాల జిల్లా సదస్సును జయప్రదంచేయాలనీ ఈ రోజు గురువారం సదస్సు కరపత్రాన్ని విడుదల చేసిన వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు షాద్ నగర్ బికేఎంయు రంగారెడ్డి జిల్లా సమితి ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలోని టేషనర్స్ భవన్ లో ఉపాధ్యాయుని పథకంలో నేలకొన్న సమస్యలు పరిష్కార మార్గాలు అనేకా అంశాలపై ఈనెల 15 తారీకున ఉదయం 11 గంటలకు సదస్సు నిర్వహించే తలపెట్టామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జే అంజయ్య ఈ ప్రకటనలో తెలియజే చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు పరిష్కారం కోసం భవిష్యత్తు పోరాటాల రూపకల్పన కోసం ఈ జిల్లా స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని వారు తెలియజేశారు పాలక నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాధి ఉపాధి పథకాన్ని కి సరైన వేతనాలు ఇక చేయడానికి పనిముట్లు యువత పథకాన్ని రోజురోజుకు పథకాన్ని అంతే దిశలో ఆలోచన చేస్తున్నారు కాబట్టి నిరుపేదల కడుపు నింపుతున్న ఈ పథకం రక్షించబడాలి అనే ఉద్దేశంతో ఈ సదస్సును నిర్వహించ తలపెట్టాం ఈ సదస్సుకు ఎంజి ఎన్ఆర్ఈజీఎస్ పిడి గా రూ హాజరవుతున్నారు అలాగే రాష్ట్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కలకొండ కాంతాయ ఇన్ బాల్ మల్లేశా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య పరిదినము ఉపాధిహామీ 200 రోజులు రోజుకు 600 చొప్పున పని కల్పించాలని చేవెళ్లలో 75 సర్వే నెంబర్లు నాలుగు ఎకరాల భూమిలో గుడిసెల పోరాటం జరుగుతుంది ఈ సందర్భంగా వారి కి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు

You may also like...

Translate »