మృతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన ఎంపీటీసీ

మృతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేసిన ఎంపీటీసీ
జ్ఞాన తెలంగాణ చేవెళ్ల జూన్ 13
చేవెళ్ల మండలం కందవాడ గ్రామానికి చెందిన బైండ్ల లక్ష్మణ్ 30 తండ్రి మల్లయ్య కూలి పని చేస్తూ జీవించేవాడు బుధవారం కూలి పని ముగించుకొని రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి ఇంటి ముందు అరుగు పైన పాడుకొన్నాడని ఉదయంమూడు గంటలకు గుండెపోటుతో మరణించినడని కుటుంబ సభ్యులు తెలిపారు మృతునికి భార్య కవిత ఇద్దరు పిల్లలు చరణ్ చరిత ఉన్నారువిషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులను ఎంపీటీసీ కావాలి రవీందర్ యాదవ్ పరామర్శించి ఆర్థిక సాయం అందజేసినారు కుర్వ మల్లేష్ నాయకులు బైండ్ల సుధాకర్ యోహాను అరుణ్ నర్సిములు గ్రామస్తులు ఉన్నారు