అంగన్ వాడి సెంటర్లలో అక్షరాభ్యాసం కోసం ఆశీర్వదించిన జిపి కార్యదర్శి గంటా శ్రీనివాస్

జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ: 12-06-2024 ఈరోజు కొడకండ్ల మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్లో అక్షరాభ్యాసం కోసం ప్రత్యేకంగా ఆహ్వానించి వచ్చిన గ్రామపంచాయతీ కార్యదర్శి గంటా శ్రీనివాస్. ఈనాటి ఈ కార్యక్రమానికి హాజరై చిన్నపిల్లలను సెంటర్లలో మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా భావితరాలకు ఉపయోగపడే విధంగా వీరిని తీర్చిదిద్దాలని సంకల్పంతో చిన్నారులను దీవించిన కార్యదర్శి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు ఉండి అనుభవమైన గురువులచే బోధించి ఉన్నత శిఖరాలకు అందించే విధంగా తోడుపాటును అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీచర్ మహమూద, తల్లిదండ్రులు పిల్లలు మొదలగు వారు పాల్గొనడం జరిగింది.

You may also like...

Translate »