రెండు నెలల్లో పాఠశాలలో అత్యవసర పనులు పూర్తి చేశాం: కలెక్టర్

జ్ఞాన తెలంగాణ హనుమకొండ

బడిబాటలో కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ హనుమకొండ ఉన్నత పాఠశాలలో ఆమె పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని జిల్లా కలెక్టర్ తెలిపారు. హనుమకొండ లో మర్కాజి ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రెండు,మూడు నెలల నుంచి పాఠశాలలో అత్యవసరమైన పనులు చేపట్టి పూర్తి చేశామన్నారు. ఈ వేసవిలో విద్యార్థులకు యూనిఫామ్,ఎస్ హెచ్ జి,మెప్మా గ్రామీణ ప్రాంతాలలో ఆర్డీవో గ్రూపుల ద్వారా కట్టించమన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...

Translate »