వెంకట రమణ రావు కుటుంబాన్ని పరామర్శించిన

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)

మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద శర్మ బావ వెంకట రమణారావు ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలుసుకున్న మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆర్కే పురం డివిజన్అల్కాపురి రోడ్ నెంబర్- 4 లో వారి కుటుంబసభ్యులైన భార్య సుహాసిని, కుమారులు కార్తీక్, ప్రతిక్, మౌనిక్ రావు లను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

You may also like...

Translate »