సగ్గురు కంకర మిల్లులో భారీ బ్లాస్టింగ్

దద్దరిల్లిన అర్పణ పల్లి గ్రామం

జ్ఞాన తెలంగాణ కేసముద్రం రూరల్ జూన్ 11.

అర్పణపల్లి గ్రామం లో నిన్న రాత్రి 10 గంటలకు అందరు నిద్రిస్తున్న సమయంలో సద్గురు స్టోన్ కంకర మిల్లు భారీ రింగ్ బ్లాస్టింగ్ తో దద్దరి ల్లి ఉల్లికి పడిన అర్పణపల్లి కేససముద్రం నుండి డ గూడూరు రహదారి ఫై రాస్తారోకో కంకర మిల్లు NOC అనుమతులు వెంటనే రద్దు చేయాలని ధర్నా చేస్తున్న గ్రామస్తులు.

You may also like...

Translate »