జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ సమావేశం..

జ్ఞాన తెలంగాణ భువనగిరి జూన్ 11..


జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్తు సర్వసభ్య సమావేశము జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యులు శ్రీ బీర్ల అయిలయ్య భువనగిరి శాసనసభ సభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ సభ్యులు శ్రీ మందుల సామెల్ జిల్లా కలెక్టర్ శ్రీ హనుమంత్ కె.జెండగే , అడిషనల్ కలెక్టర్ (యల్.బి)శ్రీ గంగాధర్ , అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ బెన్ షాలోమ్ గారు, జిల్లా పరిషత్ సీఈవో శ్రీమతి ఎన్.శోభారాణి , జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్, జడ్పిటిసిలు, ఎంపీపీలు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు

You may also like...

Translate »