స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో గ్రామసభ

గ్రామ సమస్యలపై గ్రామ సభ లో చర్చించి తీర్మానం

పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్

గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవులపల్లికృష్ణ

జ్ఞాన తెలంగాణ, (కందుకూరు)

మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రం
బాచుపల్లి గ్రామంలో గ్రామసభ నిర్ణయించాడం జరిగింది. గ్రామ స్పెషల్ అధికారులు ఆధ్వర్యంలో గ్రామంలో వివిధ అంశాల పైన ఉపాధి హామీ పైన,డ్రైనేజీ సమస్య పైన, స్కూల్ సమస్య పైన , అంగన్వాడి సమస్య పైన, వాటర్ సమస్యపైన ,పరిశుద్ధం సమస్య పైన పాత ఇండ్లు పాత గోడల సమస్యలను,వివిధ అంశాల పైన చర్చించి తీర్మానం చేయడం జరిగింది.గ్రామ సభలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,మాజీ సర్పంచ్ శ్రీను వాసుగారు,గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవులపల్లికృష్ణ,మధ్యల శ్రీశైలం భూత్ఉపాధ్యక్షులు,టీఏబాల్ రెడ్డి ,ఫీల్డ్ అసిస్టెంట్ మధ్యలరాములు,మహిళా అధ్యక్షురాలు తుమ్మ లుషమ్మ, ఆశా వర్కర్ విషలక్షి, కారోబార్ సుధాకర్,బ్యాగరిరాములు, గ్రామ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

You may also like...

Translate »