ప్రజావాణిని సద్వినియోగం చేసుకోగలరు: కలెక్టర్ ఎం.మను చౌదరి.

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోగలరు: కలెక్టర్ ఎం.మను చౌదరి.
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 09
ఈనెల 10 సోమవారం రోజు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి ఒక ప్రకటన తెలిపారు.
ఎన్నికల కోడ్ ముగిసినందున ఈ నెల 10 సోమవారం రోజు సమీకృత జిల్లా కార్యాలయాల సమాదాయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీలను స్వీకరించడం జరుగుతుందని అన్నారు జిల్లాలోని ప్రజలు ఈ అవకాశన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి తెలిపారు.