రామోజీ రావు మరణం తీరని లోటు

రామోజీ రావు మరణం తీరని లోటు
రామోజీ రావు పార్థివదేహానికి నివాళులు అర్పించిన
రాష్ట ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
రామోజీ రావు మరణం తీరని లోటు అని రాష్ట ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి అన్నారు.రామోజీ రావు పార్థివదేహానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్ఖీ గౌడ్ తో కలిసి రాష్ట ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి నివాళులు అర్పించారు.రామోజీరావు మరణించడం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనం రామోజీరావు అని అయన అన్నారు.